తెలంగాణ సిద్ధించిన తొమ్మిదేండ్లలోనే విద్యారంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకిందని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
సీఎం కేసీఆర్ స్థా పించిన బీఆర్ఎస్తో దేశ ప్రజలకు న్యా యం జరుగుతుందని స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ అన్నారు. తన కూతురు పెండ్లి నాడు పదవి ఇచ్చిన కేసీఆర్‌కు జీవితాంతం రుణ�
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్ఎస్ సీనియర్ నేత, సర్దార్ రవీందర్‌సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రెం డేండ్ల పాటు ఆయన ఈ పదవిలో క