ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం (Israel Iran War) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుంది.
చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రారంభం కావడంతో గాజాలో శాంతి వీచికలు ప్రారంభమయ్యాయి. తమ వద్ద బందీలుగా ఉన్న రోమి గోనెన్ (24), ఎమిలీ దామరి (28), డోరోన్ స్టీన్బ్రెచర్ (31) లను హమాస్.. రెడ్ �