Bihar Caste Survey | బీహార్‌లో నిర్వహించిన కులాల సర్వే (Bihar Caste Survey) నివేదికను సోమవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఆ రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల ( ఓబీసీ)లకు చెందిన వారు.
Caste Census | బీహార్ (Bihar)లో నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో కుల ప్రాతిపదికన సర్వే (Caste survey) నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది.
బీహార్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల ఆధారిత సర్వేను వెంటనే నిలిపివేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది. కుల సర్వేను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ �
Caste Survey: కుల సర్వేకు బ్రేక్ వేసింది బీహార్ హై కోర్టు. ఆ రాష్ట్రంలో నితీశ్ సర్కార్.. కుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కోర్టు అనూహ్యంగా నితీశ్‌కు జలక్ ఇచ్చింది.