Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 12వ వారం ముగింపు దశకు చేరుకుంది. ఓవైపు ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, మరోవైపు కెప్టెన్సీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య జోరుగా పోరు సాగుతోంది.
Bigg Boss 9| బిగ్ బాస్ 9 ఇప్పుడు కీలక దశలోకి అడుగుపెట్టింది. 80వ రోజుకు చేరిన ఈ రియాలిటీ షోకు మరో 20 రోజుల్లో ముగింపు పలకనుండగా, చివరి కెప్టెన్సీ రేస్ కోసం పోటీ మరింత హీట్ పెంచుతోంది.
Bigg Boss 9| బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్‌కి దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వారాంతం వచ్చిందంటే ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తారు.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మరి కొద్ది రోజులలో ఫినాలే ఎపిసోడ్‌ని గ్రాండ్‌గా జరుపుకోనుంది. ప్రారంభంలో నిదానంగా నడిచిన ఈ రియాలిటీ షో, ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత అసలు రంగు చూపిస్తోంది.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకీ మరింత హై వోల్టేజ్ డ్రామాతో ముందుకు సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ నిజంగానే రణరంగంలా మారింది. ఎమోషన్, రొమాన్స్, కామెడీ అన్నీ కలగలిపి ప్రేక్షకులకు వినోదం పం�