ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) అవార్డు రేసులో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్సింగ్తో పాటు మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ పోటీపడుతున్నారు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భ
ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్న టీమ్ఇండియా..తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది.
ఏషియన్ చాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతోంది. లీగ్ దశలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచిన మెన్ ఇన్ బ్లూ.. గురువారం జరిగిన మ్యాచ్‌లో 3-1తో దక్షిణ కొరియాను ఓడిం�
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత హాకీ జట్టు వరుస ఓటముల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన రెండో పోరులో భారత్ 2-4 తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.