విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేని కేబుళ్లను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఉన్న కేబుళ్లను మాత్రమే ఉంచాలంది. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి కొనసాగించాలంది. అనుమతి ఉన్న వా�
టీవీ, కేబుల్, వర్క్.. ఇలా ఏ వ్యవస్థ నడవాలన్నా.. ఏ పనులు జరగాలన్నా.. సమాజంలో ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరంలా మారిన నెట్ గొంతును కరెంటోళ్లు పిసికేస్తున్నారు.