అసెంబ్లీ, మండలిని సందర్శించిన ఒడిశా బృందం
అధ్యయనంలో భాగంగా ఒడిశా అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సభ్యు లు శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర శాసనమండలి, శాసనసభను సందర్శించింది.స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథజోషి బృందానికి శాసనమండలి సమావేశమందిరంలో మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ స్వాగతం పలికారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అధ్యయనంలో భాగంగా ఒడిశా అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సభ్యు లు శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర శాసనమండలి, శాసనసభను సందర్శించింది.
స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథజోషి బృందానికి శాసనమండలి సమావేశమందిరంలో మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ, ఒడిశా శాసనసభల్లో కమిటీల ఏర్పాటు, పనితీరుపై సమావేశంలో చర్చించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులను గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్ సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

