Jos Buttler: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన జోస్ బట్లర్
Jos Buttler: టీ20 క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా జోస్ బట్లర్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శర్మ టీ20ల్లో 4231 రన్స్ చేయగా, బట్లర్ 4292 రన్స్ చేశాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో 80 రన్స్ కొట్టాడు.
లండన్: టీ20 క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా జోస్ బట్లర్(Jos Buttler) రికార్డు నెలకొల్పాడు. ఈ రేసులో అతను రోహిత్ శర్మ పేరిట ఉన్న మైలురాయిని దాటేశాడు. శ్రీలంకతో సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జోస్ బట్లర్ మంగళవారం ఆ ఘనత అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 119 రన్స్ తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ టీ20ల్లో 4231 రన్స్ చేసి .. అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే శ్రీలంకతో మ్యాచ్‌లో 44 బంతుల్లో 80 రన్స్ చేసిన బట్లర్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 4292 రన్స్ ఉన్నాయి. 161 మ్యాచుల్లో అతను ఆ రన్స్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 114 రన్స్ చేశాడతను. ఆ ఇద్దరూ రెండో వికెట్‌కు 128 రన్స్ జోడించారు. జోస్ బట్లర్ 34.33 సగటుతో టీ20ల్లో 4292 రన్స్ చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, 29 అర్థసెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 4596 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 38.94గా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

