Helicaptor Crash | లాస్ ఏంజిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. కవరేజీకి వెళ్లి మీడియా హెలికాప్టర్ క్రాష్.. ఆరుగురు దుర్మరణం..!
Helicaptor Crash | లాస్ ఏంజిల్స్ (Los Angeles) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చాట్స్వర్త్ (Chatsworth) లోని నార్డ్హాఫ్ స్ట్రీట్ (Nordhalf Street) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ మెట్రో బస్సు (Metro bus), కారు (Car) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి.
Helicaptor Crash : లాస్ ఏంజిల్స్ (Los Angeles) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చాట్స్వర్త్ (Chatsworth) లోని నార్డ్హాఫ్ స్ట్రీట్ (Nordhalf Street) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ మెట్రో బస్సు (Metro bus), కారు (Car) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఓ మీడియా ఛానెల్ హెలికాప్టర్ (Media Helicopter) కుప్పకూలింది.
కూలిపోయిన హెలికాప్టర్ ఎన్బీసీ లాస్ ఏంజిల్స్ న్యూస్ ఛానెల్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన హెలికాప్టర్లో నలుగురు మీడియా ప్రతినిధులు ఉన్నారు. హెలికాప్టర్ కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారిలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రెండు ప్రమాదాల్లో కలిపి మొత్తం ఆరుగురు మృతిచెందినట్లు అయ్యింది. కాగా, ఈ ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
NOW – Unbelievable scenes as NBC News helicopter crashes live in flames while covering deadly car crash in which an suv went through a bus killing at least two in Chatsworth, Los Angeles. pic.twitter.com/BIgOyiC7HZ
— Confidential Post (@C_Post_News) September 16, 2026
లైవ్.. హెలికాప్టర్ క్రాష్ విజువల్స్
యూఎస్ – లాస్ ఏంజిల్స్‌లోని చాట్స్వర్త్లో ఘోర ప్రమాదం
రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తూ గాలిలోనే కుప్పకూలిన NBC లాస్ ఏంజిల్స్ న్యూస్ ఛానెల్ హెలికాప్టర్
చాట్స్‌వర్త్‌లోని నార్డ్హాఫ్ స్ట్రీట్‌లో LA మెట్రో బస్సును ఢీకొట్టిన SUV.. ఈ ప్రమాదంలో… pic.twitter.com/3gwyq3huI7
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

