క్యాబేజీని దాని నుంచి వచ్చే వాసన కారణంగా చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
క్యాబేజీ అంటే చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. క్యాబేజీతో మనం పప్పు, వేపుడు, పచ్చడి వంటివి చేస్తుంటాం. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో క్యాబేజేని అధికంగా ఉపయోగిస్తారు. క్యాబేజీతో సూప్ తయారు చేసి �
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి నూనె పట్టించి పక్కన పెట్టుకోవాలి. క్యారట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను సన్నగా, పొడవుగా తరగాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి జోడించాలి. ఈ మొత్తాన్నీ రవంత న�
Kidney health : మన దేహంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒక భాగం. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మలినా
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్.
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధా నపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
ముందుగా కుక్కర్లో పనసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి లీటరు నీళ్లు పోసి.. నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పనస ముక్కల్ని ప్లేట్లో వేసి ఫోర్క్‌తో బాగా నొక్కాలి. ఒక గిన్నెలో క్యా�
Health tips | కిడ్నీలు..! మన దేహంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఇవి కూడా ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరం
బలమైనఎముకలు,దృఢమైన దంతాలకోసం ప్రతి ఒక్కరికీక్యాల్షియం కావాల్సిందే.రక్తపోటును, ఇన్సులిన్‌ను కూడా ఇదినియంత్రిస్తుంది. ఆరోగ్య కారణాల వల్ల నేరుగాడెయిరీ ఉత్పత్తులను తీసుకోలేనివారు ఇతర మార్గాలలో ఈ లోటు భర
Cabbage Water | కూరలు, సలాడ్స్, పచ్చళ్లలో క్యాబేజీని వాడతాం. నిజానికి, క్యాబేజీ నీళ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ నీళ్ల ద్వారా ఎన్నో పోషకాలు మనకు అందుతాయి. ఒంట్లోని వ్యర్థాలను బయటికి పంపే ఆరోగ్య పానీయం ఇది. క్య