Auranga Bridge: ఔరంగ బ్రిడ్జ్ను గుజరాత్లో నిర్మించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా దీన్ని కట్టారు. ఆ బ్రిడ్జ్కు చెందిన స్టన్నింగ్ ఫోటోను భారతీయ రైల్వేశాఖ తన ట్వీట్లో పోస్టు చేసింది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర సర్కార్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లోనూ నిరాశను మిగిల్చిన కేంద్రం.. ‘పని’కిరాని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నది.
భూసేకరణలో ఎదురవుతున్న సవాళ్లతోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టులో (Bullet Train Project) జాప్యం జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.