తమకు న్యా యం చేయాలని నెలరోజులుగా ఎండనకా వాననకా ఆందోళన చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని బీటీఎన్జీవోలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువు�
గోపన్‌పల్లిలోని తమ భూములను తమకు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 29 రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశ
తమ స్థలాలు తమకు దక్కేవరకు పోరాటాన్ని ఆపేది లేదని భాగ్యనగర్ నాన్‌గెజిటెడ్
ఆఫీసర్స్(గచ్చిబౌలి) కో-ఆపరేటివ్ మ్యుచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తేల్చిచెప్పారు.
తమ సమస్యల పరిష్కారం కోసం గాంధీయమార్గంలో నిరసన తెలుపుతున్నా, ప్రభుత్వం స్పందికపోవడం బాధాకరమని భాగ్యనగర్ టీఎన్జీవోలు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న భాగ్యనగర్ ట�
భూముల రక్షణకు గచ్చిబౌలిలోని బీటీఎన్జీవోల కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీన టీజేఏసీ అధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తెలిపారు.
టీజేఏసీ అధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న బీటీఎన్జీవోలు వినూత్న నిరసనకు దిగారు. నోటికి నల్ల వస్ర్తాలతో మౌనదీక్ష చేపట్టారు. గోపన్‌పల్లి స్థలాల ఆక్రమణకు నిరసనగా వారు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 14వ రో�