కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీచైర్మన్ గెల్లు శ్రీ
బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్‌కుమార్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని, ఆయనను గెలిపించుకుంటే కరీంనగర్‌కే కాకుండా తెలంగాణకు ఒక అభివృద్ధి కేంద్రంగా ఉంటారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చ
బీఆర్ఎస్లో ఉండి పదేండ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారే ద్రోహులకు ప్రజలే బుద్ధిచెబుతారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి ప్రశంసించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు.