రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నా రు.
దుబ్బాక నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నా రు. గురువారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో 11 గ్రామలకు చెందిన పార్టీ నాయకులు, కార్
ఇల్లెందు చరిత్రను, ముఖచిత్రాన్ని మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మండలం రూ.40 కోట్లతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏండ్ల కల అయిన బస్సుడిపోను నిర్మించి ప్రస్తుతం బ్రహ్మాండంగా నడిపించుకు�