allu arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ డిసెంబర్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుస సినిమా�
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) మాస్ డైరెక్టర్ బోయపాటి శీను (Boyapati Sreenu) క్రేజీ కాంబినేషన్ లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని కొంత కాలం క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.