దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు.
గ్రామంలో తనకు ఉన్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు లేఖ రాసిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి