పాతనగరంలో ఆషాడమాసం బోనాల జాతర సందర్భంగా సోమవారం నిర్వహించే శ్రీ మహంకాళి అమ్మవార్ల ఘటాల ఊరేగింపు భక్తజనం ఉత్సాహం మధ్య కనుల పండువగా జరిగింది. పాతనగరంలోని ప్రధాన ఆలయాల నుంచి అమ్మవార్ల ఘటాలు చార్మినార్ క�
వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పుష్కలంగా సమకూరాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఉమ్మడి వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలు సమర్పించార�
TCSS | ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూర్లో కూడా జరుపుకోవడం ఎ�
లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ద�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్�
Bonalu in London | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 1000కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగల్లో బోనాలు ఒకటి. ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రా�
నగరంలో నేటి నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలుకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో.. బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.