Dhurandhar | ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) ఇటీవల విడుదలైన 'ధురంధర్' (Dhurandhar) సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. ఇది ఒక పక్కా ప్రచార చిత్రం (Propaganda Film) అని ఆయన విమర్శించారు.
Rakesh Bedi | రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా ఈవెంట్లో భాగంగా సీనియర్ నటుడు రాకేశ్ బేడీ, యువ నటి సారా అర్జున్ను ముద్దుపెట్టుకోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.