దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసి న విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మా న్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు.
Supreme Court: బ్రెజిల్ సుప్రీంకోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. రాజధాని బ్రెసిలియాలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఒకటి కారు పార్కింగ్ ఏరియాలో, మరొక బాంబు ప్లాజాలో పేల�
అనూహ్య పేలుళ్లతో లెబనాన్‌ను (Lebanon) వణికిపోతున్నది. వరుసగా పేజర్లు, వాకీటాకీలు, రేడియోలు పేలిపోతున్నాయి. దీంతో మృతుల సంఖ్య క్రమంగా పెరిగతున్నది. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 3,250 మం�
Blasts in Pakistan | రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. అయితే పోలింగ్‌కు ముందు రోజు పేలుడు సంఘటనలు జరిగాయి. (Blasts in Pakistan) పాకిస్థాన్ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాల సమీపంలో జరిగిన �
Jammu | జమ్ముకశ్మీర్‌లోని నర్వాల్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్వాల్‌లో ట్రక్కుల హబ్‌గా పేరొందిన ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉన్న ఓ యార్డ్‌లో భారీ
ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయని దద్దమ్మ ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకమని, ఉప ఎన్నికలో గెలిచి తొ�
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు ఎగిసిపడ్డ ఘటన ముంబైలో చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో టాటా మోటార్స్ స్పందించింది
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఇవాళ రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కాబూల్‌లోని గురుద్వారా వద్ద ఆ పేలుళ్లు జరిగాయి. అదే ప్రాంతంలో కాల్పులు శబ్ధాలు కూడా వినిపించాయి. ఆ సమయంలో గురుద్వారాలో చాలా మంది భక�