టాటా నెక్సాన్ ఈవీలో మంటలు!
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు ఎగిసిపడ్డ ఘటన ముంబైలో చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో టాటా మోటార్స్ స్పందించింది
న్యూఢిల్లీ, జూన్ 23: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు ఎగిసిపడ్డ ఘటన ముంబైలో చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో టాటా మోటార్స్ స్పందించింది.
ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆ కంపెనీ 30 వేలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయగా, ఇదే తొలి ఫైర్ ఘటన కావటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Blasts
- electric vehicle
- engine
- fire
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

