ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను సరిగ్గా అమలు చేయకుండా ప్రజలకు మొండిచేయి చూపుతున్నదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం నిజాంపేటలో
డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది రేవంత్‌రెడ్డి అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేరలేదన్నార�
మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మెదక్ గడ్డ ఎప్పటికీ బీఆర్ఎస్ అడ్డ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిస
మెదక్ లోక్‌సభకు పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 504 కింద సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీల పేరుతో పాటు ఇతర అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఓటుతో ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాల�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలని, హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూప్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆద