రఘునందన్‌పై కేసు నమోదు
మెదక్ లోక్‌సభకు పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 504 కింద సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 2: మెదక్ లోక్‌సభకు పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 504 కింద సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మార్చి 27న మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిలపై రఘునందన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునందన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఎమ్మె ల్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

