మెదక్ లోక్‌సభకు పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 504 కింద సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
KTR | కేసీఆర్ పాలనలో అదానీ అడుగు రాష్ట్రంలో పడనీయలేదని, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.