భరత్, బిగ్బాస్ ఫేమ్ దివి జంటగా నటిస్తున్న చిత్రం ‘లంబసింగి’. నవీన్గాంధీ దర్శకుడు. కల్యాణ్కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను గురువారం ప్రకటించారు. ‘ఏ ప్యూర్ లవ్
యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు హీరో సుధీర్ బాబు. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ ఇతర ముఖ్�