‘లంబసింగి’లో ప్రేమాయణం
భరత్, బిగ్బాస్ ఫేమ్ దివి జంటగా నటిస్తున్న చిత్రం ‘లంబసింగి’. నవీన్గాంధీ దర్శకుడు. కల్యాణ్కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను గురువారం ప్రకటించారు. ‘ఏ ప్యూర్ లవ్స్టోరీ’ ఉపశీర్షిక. ఈ సినిమాలోని మొదటి గీతం ‘నచ్చేసిందే నచ్చేసిందే’ ఈ నెల 16న విడుదలకానుంది. గురువారం పాట ప్రోమోను విడుదల చేశారు. సిద్శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్నందించాడు. రొమాంటిక్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంటున్నది. హృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె. బుజ్జి, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, నిర్మాణ సంస్థ: కాన్సెప్ట్ ఫిల్మ్స్, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: నవీన్గాంధీ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

