భరత్, బిగ్‌బాస్ ఫేమ్ దివి జంటగా నటిస్తున్న చిత్రం ‘లంబసింగి’. నవీన్‌గాంధీ దర్శకుడు. కల్యాణ్‌కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను గురువారం ప్రకటించారు. ‘ఏ ప్యూర్ లవ్
యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాలా (Kalyan Krishna Kurasala) కొత్త అడుగువేయబోతున్నాడు. నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. తన మైదాన్ ప్రాజెక్టు అయిన మొదటి సినిమాకు లంబసింగి (Lambasingi) అనే టైటి