Kalyan Krishna Kurasala | నిర్మాతగా ‘బంగార్రాజు’ డైరెక్టర్..రొమాంటిక్గా పోస్టర్
యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాలా (Kalyan Krishna Kurasala) కొత్త అడుగువేయబోతున్నాడు. నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. తన మైదాన్ ప్రాజెక్టు అయిన మొదటి సినిమాకు లంబసింగి (Lambasingi) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
సోగ్గాడే చిన్న నాయనా, బంగార్రాజు చిత్రాలతో డైరెక్టర్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కల్యాణ్ కృష్ణ కురసాలా (Kalyan Krishna Kurasala). ఈ యువ దర్శకుడు కొత్త అడుగువేయబోతున్నాడు. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. తన మైదాన్ ప్రాజెక్టు అయిన మొదటి సినిమాకు లంబసింగి (Lambasingi) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్ను షేర్ చేశాడు. ఏ ప్యూర్ లవ్ స్టోరీ (A Pure Love Story) అనేది ట్యాగ్ లైన్.
హీరోహీరోయిన్లు రొమాంటిక్ మూడ్లో కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. బిగ్ బాస్ ఫేం దివి వైద్య (Divi Vadthya) ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. వైజాగ్ పరిసర ప్రాంతాల్లోని అందమైన గ్రామాల్లో లంబసింగి ఒకటి. ఇదే టైటిల్ను సినిమాకు ఫిక్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మేకర్స్. వేసవి కాలం, చలికాలంలో అత్యంత ఎక్కువమంది వీక్షించే ప్రదేశం లంబసింగి.
Very Happy to present
a pure love story ❤️ …
LAMBASINGI … pic.twitter.com/BHH2bZeYH8— Kalyankrishnakurasala (@kalyankrishna_k) April 13, 2022
తాజా చిత్రం ఇదే ప్రాంతం చుట్టూ తిరిగే లవ్ స్టోరీతో రాబోతున్నట్టు పోస్టర్ ద్వారా చెప్పారు మేకర్స్. గాలి పటం ఫేం నవీన్ గాంధీ (Naveen Gandhi )ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ధ్రువన్ మ్యూజిక్ డైరెక్టర్. డీసెంట్, క్లీన్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్యాణ్కృష్ణకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు సినీ జనాలు.
Reed Also : Prabhas | ఈ 2 సినిమాలే ఫస్ట్ అంటున్న ప్రభాస్..ఇంతకీ టార్గెట్ ఏంటో..?
Reed Also : KGF 2 Editor | ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’ ఎడిటర్ వయసెంతో తెలిస్తే షాకే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

