అల్లు అర్జున్‌తో నటించాలనుంది!
నాది తమిళ నేపథ్యం అందుకే అక్కడి సినిమాల్లో ఎక్కువగా నటించాను. తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నాకు దర్శకుడు మహేష్ వచ్చి కథ చెప్పడంతో దాదాపు పన్నెండేళ్ల తరువాత తెలుగులో మూవీ చేశా’ అన్నారు ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హంట్'. ఈ చిత్రంలో భరత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
నాది తమిళ నేపథ్యం అందుకే అక్కడి సినిమాల్లో ఎక్కువగా నటించాను. తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నాకు దర్శకుడు మహేష్ వచ్చి కథ చెప్పడంతో దాదాపు పన్నెండేళ్ల తరువాత తెలుగులో మూవీ చేశా’ అన్నారు ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హంట్’. ఈ చిత్రంలో భరత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ‘ఈ చిత్ర కథ మా ముగ్గురు (భరత్, శ్రీకాంత్, సుధీర్‌బాబు) చుట్టూ తిరుగుతుంది.
ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించా. హంట్‌లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ అన్నీ వుంటాయి. తెలుగులో ఇప్పుడు కొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా ఆ కోవలోనే ఉంటుంది. ఈ సినిమాతో నేను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని నమ్ముతున్నాను. ఒక పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమాతో పాటు రా ఏజెంట్ పాత్రల్లో నటించాలనుంది. అలాంటి కథల కోసం వెయిట్ చేస్తున్నాను. తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి నటించాలనుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

