‘మా నాన్నకు సినిమాలంటే ఇష్టం. యూకేలో ఎంబీఏ పూర్తి చేసి ఇండియాకు వచ్చినప్పుడు నాన్న ఇంట్రస్ట్ తెలిసింది. వెంటనే ఆయనకు సపోర్ట్‌గా నిలిచాను. ఇంతకు ముందు వేరే బేనర్లో ఓ సినిమా చేశాం. ‘అథర్వ’ మా రెండో సినిమా
నాది తమిళ నేపథ్యం అందుకే అక్కడి సినిమాల్లో ఎక్కువగా నటించాను. తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నాకు దర్శకుడు మహేష్ వచ్చి కథ చెప్పడంతో దాదాపు పన్నెండేళ్ల తరువాత తెలుగులో మూవీ చేశా’ అన్నారు ‘ప్రేమిస్తే’ ఫేమ్