చక్కటి ఆరోగ్యానికి చిక్కటి నిద్ర ఎంతో అవసరం. లేకుంటే.. అనారోగ్యాల పాలవ్వడం ఖాయం! ఈ విషయంలో నిద్ర ఒక్కటే కాదు.. నిద్రపోయే భంగిమ కూడా ఎంతో కీలకం. అందులోనూ ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఎంతో ప్రయోజనకరం.
అలసిన మనసుకు, శరీరానికి నిద్రను మించిన ఉపశమనం లేదు. కంటి నిండా నిద్రపోయిన మర్నాడు మనసు తేలికపడుతుంది. శరీరం కొత్త శక్తిని పుంజుకున్న అనుభూతి కలుగుతుంది. కునుకు పాట్లు లేకుండా హాయిగా ఉండాలంటే ఇదిగో ఈ సూచన�
నిద్ర ఆరోగ్యానికి మంచిది. ఎంత నిద్రపోయాంఅన్నదే కాదు, ఎలా నిద్రపోయామన్నదీ ముఖ్యం. సరైన పద్ధతిలో పడుకోకపోతే.. కొత్త సమస్యలు వస్తాయి. మనం పడుకునే గది, మంచం, పరుపు, దిండు, దుప్పటి.. ఎలా ఉన్నాయన్నదీ కీలకమే.
మెదడు పనితీరుపై వయసు ప్రభావం అపారం. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపుతోపాటు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే వేగం తగ్గిపోతాయి. పెరిగే వయసుతోనే కాదు, తగ్గే నిద్రతోనూ సమస్య తీవ్రం అవు