అందాన్ని కాపాడుకోవడానికి.. ముఖంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ఇతర శరీర భాగాలపై నిర్లక్ష్యం చూపుతుంటారు. ముఖ్యంగా, చర్మం మందంగా ఉండే మోచేతులు, మోకాళ్లను మరీ అశ్రద్ధ చేస్తుంటారు.
ముఖంపై ముడతలకు నిద్రలేమి, ఒత్తిడి కారణం అవుతున్నాయి. సొగసు.. చిన్నవయసులోనే ముఖం చాటేస్తున్నది. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
Beauticians | బ్యూటీ ఇండస్ట్రీ (beauty industry)లో ఎక్కువ కాలం పనిచేస్తున్నారా..? అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టే. అవును.. దీర్ఘకాలంగా హెయిర్ డ్రెస్సర్లు (Hair Dressers), బ్యూటీషియన్లు (Beauticians)గా పనిచేసే మహిళలు ఊహించని ప్రమాదాన్