Amberpet | బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని బతుకమ్మ కుంట - తిలక్‌నగర్ చౌరస్తాకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా తయారైంది.
AV Ranganath | వచ్చే బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందని తెలిపారు.
బాగ్అంబర్పేటలోని బతుకమ్మకుంట పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టామని హైడ్రా తెలిపింది. మంగళవారం కుంటలో పూడిక తీస్తుండగా నీరు పెల్లుబికి వచ్చింది. మోకాలు లోతు మట్టితీయగానే గంగమ్మ బయటకు వచ్చిందంటూ స్థాని
అంబర్‌పేటలోని బతుకమ్మకుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా మంగళవారం తన తుది తీర్పులో బతుకమ్మకుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో మనస్థాపానికి గురై పెద్ద శంకరంపేట పట్టణ సమీపంలోని బతుకమ్మ కుంటలో పడి ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట, అకడి స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ స్థలంపై హకులు తమవేనని ఎవరైనా భావిస్తే సివిల్ కోర్టులో దావా వేసి తేల్చుకోవాలని స్పష్టం చేసింది.