దేశంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని, ఆడపడుచుల అతిపెద్ద పండుగ బతుకమ్మ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారని ఆమె తెలి
ఊరూవాడా ఉయ్యాల పాటలు మార్మోగాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలంతా తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మల
పట్టణంలో బతుకమ్మ సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను చేసి భక్తితో గౌరమ్మలను పూజించారు. అనంతరం చిన్నా పెద్దాతేడా లేకుండా బతుకమ్మ పాటల తో కోల
పూల పండుగతో ఆర్మూర్ పరవశించింది. బతుకమ్మ పాటలతో నవనాథపురం మార్మోగింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ సంబురాలకు మహిళలు పోటెత్తారు. మన జీవన విధానాన్ని కండ్లకు కట్టేలా పాటలు పాడుతూ, లయబద్ధంగా పాదాలు కదిపారు
పండుగ మొదటిరోజు పెతరామాస (పితృ అమావాస్య) నాడు ఓ పెద్ద బతుకమ్మను పేర్చి, వాకిట్లోనే ఆడేవాళ్లం. ఆ రోజు చెరువుకు వెళ్లకుండా ఇంట్లోనే మొక్కల మధ్యలో బతుకమ్మను పెట్టేవాళ్లం.