తెలంగాణ అంటే మనకు మొదట యాదికొచ్చేది బతుకమ్మ పండుగే. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమం దాక ‘బతుకమ్మ’ వేదికగా ఆటపాటలతో మ�
రాజన్న క్షేత్రం పులకించిపోయింది. మహిళల బతుకమ్మ ఆటపాటలతో మార్మోగింది. ఆనవాయితీ ప్రకారం ఏడు రోజులకు నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఆడబిడ్డల సందడితో మూలవాగు మురిసిపోయింది.
ఆడబిడ్డల అతిపెద్ద పండుగైన బతుకమ్మ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ ఏర్పాట్ల కోసం ప్రతి జిల్లాకు 10 లక్షలు కేటాయించినా.. ఈ సారి మాత్రం అణాపై�
తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని వండుకున్నా.. ఇక్కడ చేసినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన పన�
దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ�
తొమ్మిది రోజులు బతుకమ్మకు పెట్టే ప్రసాదాల్లో నవధాన్యాలు వచ్చేట్టుగా చూడాలంటారు. అటుకుల రూపంలో బియ్యం, ముద్దపప్పులో కందులు, పెసరపప్పు నివేదిస్తారు. ఇలా సమర్పించే నైవేద్యాలు ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్నీ