గూగుల్ లాంఛ్ చేసిన జెమిని ఏఐ (Google new AI Model) ప్రస్తుతం బార్డ్‌లో అందుబాటులోకి వచ్చింది. పిక్సెల్ 8 ప్రొ, బార్డ్‌లో జెమిని ఏఐని యూజర్లు యాక్సెస్ చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ: వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయపడేలా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏ�