GOOGLE BARD | తెలుగులోనూ గూగుల్ బార్డ్ సేవలు!
న్యూఢిల్లీ: చాట్‌జీపీటీకి పోటీగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన ‘బార్డ్’ ఏఐ చాట్‌బోట్ సేవలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఉర్దూలోనూ బార్డ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు గూగుల్ సంస్థ గురువారం వెల్లడించింది.
GOOGLE BARD | న్యూఢిల్లీ: చాట్‌జీపీటీకి పోటీగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన ‘బార్డ్’ ఏఐ చాట్‌బోట్ సేవలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఉర్దూలోనూ బార్డ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు గూగుల్ సంస్థ గురువారం వెల్లడించింది. మొత్తంగా 40 భాషల్లో బార్డ్ సేవలు లభిస్తాయని తెలిపింది. అలాగే గూగుల్ లెన్స్ ఫీచర్లను కూడా బార్డ్‌కు అనుసంధానించనున్నట్టు పేర్కొంది. ఏదైనా ఫొటోకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలన్నా, ఫొటోకు క్యాప్షన్ పెట్టాలన్నా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వివరించింది. అయితే ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉన్నదని, త్వరలోనే మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AI Chatbot
- bard
- ChatGPT
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

