MPDO | తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ అన్నారు.
Srinivas Garge | ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే శాసన మండలిలలో కాంగ్రెస్ ప్రభుత్వాని నిలదీస్తామని బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే అన్నారు.
DCCB Chairman | బాన్సువాడ నియోజక వర్గంలో ని బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మాతృమూర్తి రెండు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందింది.
Pochamma festival | బీర్కూరు మండలంలోని చించెల్లి గ్రామంలో శుక్రవారం బారెడి పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా మహిళలు ఇంటింటా బోనాలతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas reddy) అన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయని హెచ్చరించారు.