మంత్రివర్గంలో లంబాడాలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ బంజారా సంఘం నేతలు గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించారు.
సమాజ శ్రేయస్సే సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబదేవి ఆలయం వద్ద సంత్ సేవాలాల్ 28