IPL 2025 : నామమాత్రపు పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) భారీ స్కోర్ అవకాశాన్ని చేజార్చుకుంది. దూబే, ధోనీలు 7వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 187 పరుగులు చేసింది.
IPL 2025 : సగం వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆదుకున్న డెవాల్డ్ బ్రెవిస్(42) బౌల్డయ్యాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోగా బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది.
IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నామమాత్రపు పోరుకు సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ (Sanju Samson) బౌలింగ్ తీసుకున్