శ్రీరామ జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మాణం, బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇరువురు విద్యార్థులు తమ దైవభక్తిని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన తాటిపాముల రిషిభాగాధిత్య, �
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నలు శ్రీరాముడి జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇటీవలే ఇక్కడి నేత కార్మికుడు అయోధ్య రామ్‌లల్లాకు బంగారు చీరను బహూకరించాడు.