Auto Unions | ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజాహిద్ హష్మి అన్నారు.
జిల్లాలో ఆటో యూనియన్ ఎన్నికల్లో రగడ రాజుకుంది. అధికార పార్టీ నాయకుల జోక్యంతో యూనియన్ ఎన్నికలను ఏకగ్రీవం చేశారంటూ అసమ్మతి వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి కొత్త యూనియన్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసిందని జడ్చర్ల ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్హాజీ అన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన�
కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నదని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఆటోల్లో ప్రయాణిస్తే తమకు గిట్టుబాటు కాదని, వచ్చే ఆదాయం పెట్రోల్�