Meter | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ సారి మాత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter)తో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.
Meter | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter). ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో కిరణ్ అబ్బవరం టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తున్నాడు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ కుర్ర హీరో నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మీటర్ (Meter) టీజర్ ఇటీవలే విడుదలైంది.