ఎంత దాచాలని ప్రయత్నించినా, కాస్త ఆలస్యమైనా దావానలంలా వ్యాపిస్తుంది. సుంకిశాల ఘటనపై అదే జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యధిలోనే జలమండలి ఉన్నతాధికారుల ఫోన్లు మోగాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను గవర్నర్‌కు వివరించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ నిర్ణయాలను శనివారం శాసనసభ ముందుంచారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.