Tata- Semi Conductor Chips | అసోంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన టాటా గ్రూప్.. కొత్తగా 27 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నది.
Naveen Patnaik | తమను గెలిపిస్తే ఒడిశాను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రచారం చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పొలిటికల్ టూరిస్టులు అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, ప్రియాంకలను అమూల్ బేబీలంటూ వెటకారం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రియాంక గాంధీ ఇటీవలే అసోంలో రోడ్ షో చేపట్టారు.
Himanta Sarma-Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని చంద్రమండలంపైకి పంపితే అక్కడ ఆయన ప్రధాని అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు.
విద్వేషం సృష్టించడం.. సమాజంలో చీలికలు తేవడం.. బీజేపీ ఏన్నో ఏండ్లుగా అనుసరిస్తున్న విధానమిది. ఇప్పటివరకు దేశంలో మతాల మధ్య విద్వేషం సృష్టించి సమాజంలో చీలికలు తెచ్చి పబ్బం గడుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు రైతుల మ