CM Himanta Sarma | రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు.. అసోం సీఎం హిమంత వెటకారం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, ప్రియాంకలను అమూల్ బేబీలంటూ వెటకారం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రియాంక గాంధీ ఇటీవలే అసోంలో రోడ్ షో చేపట్టారు.
CM Himanta Sarma | గువహటి, ఏప్రిల్ 17: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, ప్రియాంకలను అమూల్ బేబీలంటూ వెటకారం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రియాంక గాంధీ ఇటీవలే అసోంలో రోడ్ షో చేపట్టారు. దీనిపై స్పందించిన బిశ్వశర్మ అమూల్ బేబీలను చూసేందుకు జనమెందుకు వెళతారు? దానికన్నా కజిరంగా నేషనల్ పార్క్‌కు వెళ్లాలనుకుంటారని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబాన్ని చూడటం వల్ల తమకేం ఒరగదని ప్రజలు భావిస్తున్నట్టు హిమంత బిశ్వశర్మ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

