Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీ యోగినిమాత ఆధ్యాత్మిక సేవాశ్రమంలో తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల నుండి వచ్చిన భక్తులు గ్రామదేవత మహిశాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర�
పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ఆదివారం భక్తజనం ఆషాఢ బోనమెత్తారు.. పిల్లాపాపలతో గ్రామదేవతల చెంతకు కదిలారు.. అగరబత్తుల పరిమళాలు.. గంధపు సుగంధాలు.. శివసత్తుల విన్యాసాలు.. డప్పు చప్పుళ్లు.. మహిళా భక్తుల పూనకాల �
చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మకు ఆషాఢ మాసం బోనాల సమర్పణ వైభవంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో బోనం పూజలను ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
రాష్ట్రంలో ఆషాఢమాసం బోనాలను నిర్వహించడంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో బోనాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం గోల్కొండ కోట జగదా�
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి.