రాష్ట్రంలో ‘ఆరోగ్య మహిళ’ సేవలు విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్'లు ప్రారంభం కాగా, ప్రస్తుతం వీటి సంఖ్య 275కు చేరింది. ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో మహిళలకు ఆరోగ్యపరీక్ష
మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ, న్యూట్రిషన్ కిట్స్, వడ్డీ లేని రుణాల కింద రూ.750 కోట్లు సీఎం కేసీఆర్ కానుకగా ఇచ్చారు. మహిళా సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశంలోనే టాప్లో నిలిపారు. మహిళలు ప్రేమగల వారు. �
రాష్ట్రంలో ప్రతీ మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఇందులోభాగంగా తీసుకువచ్చిన ఆరోగ్య మహిళ (Arogya Mahila) పథకాన్ని మహిళలు �
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరుతో కొత్త కార్యక్రమానికి నాంది పలుకనున్నది. ఇందులో భాగంగా మహిళలకు ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించనున్నద�