ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. గురి తప్పని లక్ష్యంతో భారత్‌కు ఒకేరోజు ఐదు పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు రెండు కాంస్య
చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 పోటీలలో ఇద్దరు భారత కాంపౌండ్ ఆర్చర్లు సెమీస్‌కు అర్హత సాధించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో రిషభ్ యాదవ్, మహిళల కేటగిరీలో మధుర సెమీస్ చేరారు.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత యువ ఆర్చర్ ప్రథమేశ్.. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో సెమీస్‌కు ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్స్ పోరులో 146-145 తో నికో వీనర్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు.
పారిస్: ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ప్లేయర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నీ లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన భారత్ తాజాగా రికర్వ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం �
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత మిక్స్డ్ జట్టు కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్ వర్మ-అవ్నీత్ కౌర్ జోడీ.. మెక్సికో జంట చేతిలో పోరాడి ఓడింది. కాంస్య పతక పోరులో నాల�
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకున్నది. పురుషుల కాంపౌండ్ టీమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జట్టు అమెరికాను భారత ఆర్చర్లు చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లగా.. మహిళల కాంపౌండ్ బృందం కాం�