2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పునర్వ్యవస్ధీకరణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ కీలక రాష్ట్రం యూపీలో పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపడుతోంది.
రాబోయే 20 ఏళ్లలో మహబూబాబాద్ పట్టణాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రత్యేక ప్రణాళిక చేసినట్లు మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కమిషనర్ ప్రసన్నారాణి వెల్లడించారు. శనివారం మున్సిప�