ఇంగ్లిష్‌లో అపెండిక్స్‌గా పిలిచే ఉండుకం ఓ అవశేష అవయవమనీ, దీనికంటూ ప్రత్యేకంగా
ఓ పని ఉండదనీ చెప్తారు. జంతు దశ నుంచి మనిషిగా మారుతున్న క్రమంలో మనలో మిగిలిపోయిందనీ చెప్తుంటారు.
మా బాబుకు ఆరేండ్లు. వారం కిందట జ్వరం వచ్చింది. పీడియాట్రీషియన్‌కు చూపించి, మందులు వాడాం. తర్వాత కూడా అడపాదడపా కడుపు నొప్పి అంటున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేస్తే నొప్పి తగ్గుతున్నది.
అరుదైన ఆపరేషన్లకు కేరాఫ్‌గా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా దవాఖాన వైద్య బృందం మరో ఘనత సాధించింది. కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు పేషెంట్లకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కూలీ పని దొరికితేనే బిడ్డలకు కడుపు నిండా భోజనం. ఈ పరిస్థితిలో అనారోగ్యం పాలైన ఒక్కగానొక్క కొడుక్కు మెరుగైన వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్త�